ప్రజావాణి రద్దు: కలెక్టర్

ప్రజావాణి రద్దు: కలెక్టర్

WNP: ఏప్రిల్ 21 సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు జిల్లాకలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు భూభారతి 2025 చట్టంపై ప్రజలకు అవగాహనకల్పించేందుకు నిర్వహిస్తున్నకార్యక్రమాలలో జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు పేర్కొన్నారు.