VIDEO: బురదమయంగా NTR స్టేడియం వాకింగ్ ట్రాక్..!

VIDEO: బురదమయంగా NTR స్టేడియం వాకింగ్ ట్రాక్..!

MHBD: జిల్లా కేంద్రంలోని NTR స్టేడియం వాకింగ్ ట్రాక్, గ్రౌండ్ మొత్తం బురదమయంగా మారింది. దీంతో వాకర్లు, క్రీడాకారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, దీనిపై అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రౌండ్ క్లీనింగ్ చర్యలు సైతం చేపట్టాలని కోరారు.