నాచగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

నాచగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆదివారం పురస్కరించుకొని విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 198 సత్యనారాయణ స్వామి వ్రతాలు, 12 స్వామి వారి కళ్యాణాలు, 9 స్వామి వారి నిజాభిషేకాలు భక్తులు జరుపుకున్నారు.