మంచి మాట: అలాంటి వారు ఏం సాధించలేరు

మంచి మాట: అలాంటి వారు ఏం సాధించలేరు

కొందరు ఏదైనా చేసినా.. లేకపోతే విజయం సాధించినా.. ఉపన్యాసాలు ఇచ్చినా మరికొందరు వారిని తేలిగ్గా తీసిపడేస్తారు. ఇవేమన్నా బ్రహ్మవిద్యలా అని వారి పనితనాన్ని కొట్టిపడేస్తుంటారు. కానీ వారు మాత్రం ఫోన్లో ఇతరులు చేసిన రీల్స్ చూస్తూ గడిపేస్తుంటారు. వారు జీవితాంతం విమర్శకులుగా, వీక్షకులుగా మిగిలిపోతారు తప్ప ఏం సాధించలేరు. అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి.