అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నివాళులు

NGKL: అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చారగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో మండలంలో గులాబీ జెండా ఎగరవేయాలన్నారు.