సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. బుకింగ్స్ ప్రారంభం

సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. బుకింగ్స్ ప్రారంభం

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం నడవనున్న ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య JAN 8-20 తేదీల్లో అదనంగా 41 రైళ్లను నడపనుండగా.. వీటిలో ఎక్కువ రైళ్లు వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ, నర్సాపూర్‌కు ఉన్నాయి. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ముందస్తు బుకింగ్స్ చేసుకోవాలని SCR సూచించింది.