'అస్థిరతను అరికట్టేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారు'

'అస్థిరతను అరికట్టేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారు'

పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో రష్యా చమురు కొనుగోలుపై విధించిన పలు ఆంక్షలను సడలిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. భారత్ సహా పలు దేశాలు రష్యా చమురును కొనుగోలు చేసేందుకు తాత్కాలిక అనుమతి ఇస్తోందని అమెరికా ఆర్థికమంత్రి బెసెంట్ పోస్ట్ చేశారు. ఇరాన్‌లోని తీవ్రవాద పాలనతో పొంచి ఉన్న ముప్పు, అస్థిరతను అరికట్టేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని తెలిపారు.