‘సేంద్రియ సాగుతోనే అధిక లాభాలు’

‘సేంద్రియ సాగుతోనే అధిక లాభాలు’

NLG: బత్తాయి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ భాష తెలిపారు. కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. జీవ ఎరువుల వాడకంతో నాణ్యమైన దిగుబడి, అధిక లాభాలు వస్తాయని రైతులకు సూచించారు.