అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసంకు అభినందనలు

అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసంకు అభినందనలు

W.G: అత్తిలి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా దాసం ప్రసాద్‌ ఇటీవల ఎన్నికయ్యారు. ఈయనను తణుకు నియోజవర్గ కూటమి నాయకులు అభినందించారు. సోమవారం అత్తిలిలోని ప్రసాద్ కార్యాలయంలో ఇరగవరం మాజీ జడ్పీటీసీ సభ్యులు చుక్కా సాయిబాబు ఆధ్వర్యంలో పలువురు కూటమి నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు అలంకరించాలని అన్నారు.