ఈ నెల 18వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

ఈ నెల 18వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

NLG: వచ్చే మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షకు హాజరై విద్యార్థినీ, విద్యార్థులు 18వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని నల్లగొండ విద్యాశాఖ అధికారి బిక్షపతి తెలిపారు. రూ.50 అదనపు రుసుముతో డిసెంబర్ 2వ తేదీ వరకు రూ.200 అదనపు రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు రూ.500 అదనపు రుసుముతో డిసెంబర్ 20వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని నల్గొండ డీఈవో బిక్షపతి తెలిపారు.