'మహిళల భద్రతకు శక్తి ఆప్'

'మహిళల భద్రతకు శక్తి ఆప్'

అన్నమయ్య: అత్యవసర సమయంలో మహిళలు శక్తి యాప్‌ వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ డా:జి శ్రీదేవి తెలిపారు. మదనపల్లె ప్రభుత్వ బిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేరాల రక్షణ‌పై శక్తి టీం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్సై గాయత్రి మాట్లాడుతూ.. ఈ యాప్‌ మహిళల భద్రత కోసమే రూపొందించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.