VIDEO: మేడారంలో పండగ వాతావరణం: సీఎం, మంత్రుల ఫొటోలు

VIDEO: మేడారంలో పండగ వాతావరణం: సీఎం, మంత్రుల ఫొటోలు

ములుగు జిల్లా మేడారం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం తన మంత్రివర్గ సహచరులతో కలిసి హరిత హోటల్‌లో ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. క్యాబినెట్ సమావేశానికి ముందు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా ఒకేచోట కనిపించడంతో మేడారంలో పండగ వాతావరణం నెలకొంది.