'చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగిస్తాం'

'చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగిస్తాం'

MNCL: బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీలోని జాతికుంట చెరువు విస్తీర్ణం సర్వేను మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి గురువారం పర్యవేక్షించారు. చెరువు కబ్జాకు గురై అక్రమ నిర్మాణాలు వెలిశాయని ప్రజలు ఫిర్యాదు చేయడంతో సర్వే చేపట్టినట్లు తెలిపారు. చెరువు హద్దులు ఖరారు చేసి, ఆ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగిస్తామని ఆమె స్పష్టం చేశారు.