ముడవ విడత అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు.!
మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. 3వ విడత అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో, వారు ఉదయం 6 గంటల నుంచే ప్రచారాన్ని వేగవంతం చేశారు. 2వ విడత పోలింగ్ 14న, 3వ విడత పోలింగ్ 17న ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు.