ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి MLA పరామర్శ

ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి MLA పరామర్శ

ELR: పోలీసుల దౌర్జన్యం కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయను ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గురువారం రాత్రి పరామర్శించారు. బాధితుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తనను కొట్టడం వల్లే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టానని శివ తెలిపాడు.