బతుకమ్మ సంబరాలకు కవితకు ఆహ్వానం

బతుకమ్మ సంబరాలకు కవితకు ఆహ్వానం

SDPT: మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక వాసులు ఎమ్మెల్సీ కవితను గురువారం కలిశారు. సెప్టెంబర్ 21న జరిగే ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆమెను ఆహ్వానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో పెద్దసంఖ్యలో గ్రామస్తులు వచ్చి బతుకమ్మ సంబరాలకు హాజరుకావాలని కోరుతూ.. కవితకు ఆహ్వాన పత్రం అందజేశారు.