జనసేన కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా అందజేత
SKLM: నరసన్నపేట మండలం మాకివలస గ్రామానికి చెందిన జనసేన పార్టీ సభ్యుడు రావాడ ఉదయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనిపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు స్పందిస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని నాడు పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలో ఉదయ్ తండ్రి రావాడ రమణయ్య దంపతులకు ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.