VIDEO: 'నాణ్యమైన వస్తువులు పంపిణీ చేయాలి'

VIDEO: 'నాణ్యమైన వస్తువులు పంపిణీ చేయాలి'

VZM: అనుబంధ పోషకాహార పంపిణీ కార్యక్రమంలో నాణ్యమైన వస్తువులను సకాలంలో పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, పోషకాహార కిట్లు నిర్దేశించిన ప్రమాణాలలో ఉండాలన్నారు.