14 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

14 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

ATP: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు లోయర్, హయ్యర్ పరీక్షలకు ఈ నెల 14 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 27 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుంతో జనవరి 6 వరకు అవకాశం ఉంది. డ్రాయింగ్, చేనేత, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.