VIDEO: 'త్యాగదనుల త్యాగాలు మరువలేనివి'

SKLM: స్వాతంత్ర ఉద్యమ కోసం త్యాగాలు చేసిన త్యాగదనుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాతపట్నం మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వారి సేవలను స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.