పాలకుర్తి పట్టణంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు

పాలకుర్తి పట్టణంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు

జనగామ: పాలకుర్తి పట్టణంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, పలు వాహనాలను సీజ్ చేశారు. అనంతరం జిల్లా రవాణా అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్కూలు బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు (తుఫాన్), గూడ్స్ క్యారేజ్ వాహనాలు సకాలంలో పన్నులు కట్టుకోవాలని సూచించారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని సూచించారు.