'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

JGL: అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అంబేడ్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలో అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు పూడూరి శోభన్, సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.