VIDEO: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
SRD: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా మద్యం సరఫరా చేయడం, నిల్వ ఉంచడం వంటి చర్యలు ఎవరు చేపట్టినా కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై హెచ్చరించారు.