మరింత క్షీణిస్తున్న వైద్య విద్యార్థిని ఆరోగ్యం

మరింత క్షీణిస్తున్న వైద్య విద్యార్థిని ఆరోగ్యం

E.G: రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఐసీయూలో చికిత్సపొందుతున్న వైద్య విద్యార్థిని నాగాంజలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఆమె కొట్టుమిట్టాడుతోంది. దీపక్ తనను మోసం చేశాడనే మనస్తాపంతో అంజలి 23న ప్రమాదకర ఇంజక్షన్ అధికంగా తీసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది.