మాస్ జాతర రివ్యూ&రేటింగ్

మాస్ జాతర రివ్యూ&రేటింగ్

లక్ష్మణ్ భేరి (రవితేజ) అనే రైల్వే పోలీస్ ఆఫీసర్ గంజాయి అక్రమ రవాణా చేసే శివుడు (నవీన్ చంద్ర)ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో శ్రీలీలతో ప్రేమాయణం, తన తాతయ్యతో (రాజేంద్ర ప్రసాద్)తో బంధం ఏమైంది అనేది కథాంశం. ఇక రవితేజ డైలాగ్స్, యాక్షన్‌తో మెప్పించినప్పటికీ.. కథలో కొత్తదనం లేకపోవడం మూవీకి మైనస్. ఓవరాల్ రేటింగ్ 2.75/5.