VIDEO: అమరావతి పనులతో రహదారుల దుస్థితి: ఎమ్మెల్యే
GNTR: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అమరావతి రాజధాని నిర్మాణ పనుల వల్ల దెబ్బతిన్న రహదారుల సమస్యను సభలో ప్రస్తావించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా భారీ వాహనాల రాకపోకలు పెరిగి పలు మార్గాలు గుంతలతో నిండిపోయాయని పేర్కొన్నారు.