టిడ్కో గృహాల వద్ద రేషన్ షాపు ఏర్పాటుకు ప్రతిపాదనలు
CTR: టిడ్కో గృహాల వద్ద ప్రత్యేక రేషన్ షాపు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని జిల్లా సివిల్ సప్లె అధికారి శంకరన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం పుంగనూరులోని టిడ్కో గృహాల సముదాయంలో రేషన్ షాపు ఏర్పాటును పరిశీలించారు. ప్రస్తుతం నివాసమున్న వారి రేషన్ కార్డులు, వివరాలను సేకరించాలని MROకు సూచించారు.