ఉమ్మడి మెదక్ జిల్లా TOP NEWS @ 9PM
★ నర్సాపూర్‌లో అర్బన్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
★ లింగంపల్లి గురుకుల పాఠశాల అభివృద్ధికి 7.40 కోట్లు మంజూరు: మంత్రి దామోదర రాజనర్సింహ
★ రైతులను తప్పకుండా ఆదుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్
★ అక్కన్నపేటలో ప్రేమ విఫలమైందని ఉరేసుకుని యువకుడు(19) ఆత్మహత్య