శిల్పకళా వేదికలో ఘనంగా అల్లూరి జయంతి

శిల్పకళా వేదికలో ఘనంగా అల్లూరి జయంతి

HYD: శిల్పకళా వేదికలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.