VIDEO: జాజిరెడ్డిగూడెంలో యూరియా కోసం రైతుల ధర్నా

VIDEO: జాజిరెడ్డిగూడెంలో యూరియా కోసం రైతుల ధర్నా

SRPT: జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అర్వపల్లి జాతీయ రహదారిపై గురువారం యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. గంటకు పైగా రైతులు ధర్నా చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పలువురు రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం రోడ్లు వెక్కి పరిస్థితి ఏర్పడి దాని ఆవేదన వ్యక్తం చేశారు.