‘10నెలల నల్ల బిల్లు మాఫీ చేయాలి'

‘10నెలల నల్ల బిల్లు మాఫీ చేయాలి'

MNCL: జిల్లాలోని సూర్య నగర్, వినాయక నగర్ కాలనీల్లో 10నెలల నుంచి మున్సిపాలిటీ నీరు రానివారికి బిల్లు మాఫీ చేయాలని కోరుతూ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఛైర్మన్ ఉప్పలయ్యకు వినతిపత్రం అందజేశారు. 60ఫీట్ల రోడ్డు మరమ్మతుల వల్ల 10నెలల నుంచి మున్సిపాలిటీకి గోదావరి నీళ్లు రాలేదన్నారు.