రేపు కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్

అన్నమయ్య: కలెక్టరేట్‌లో రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.