హోమ్ ఓటింగ్‌లో పాల్గొన్న 97 మంది

హోమ్ ఓటింగ్‌లో పాల్గొన్న 97 మంది

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా హోమ్ ఓటింగ్‌కు 103 మంది దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం 97 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ ఎలా ఉండాలో అలాంటి సౌకర్యాలను ఓటర్లకు అధికారులు కల్పించారు. మిగతా ఓటర్లు 6వ తేదీన పాల్గొననున్నారు. కాగా, ఒకే రోజు 97 మంది హోమ్ ఓటింగ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి.