VIDEO: రాజమౌళికి చికోటీ ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్

VIDEO: రాజమౌళికి చికోటీ ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్

HYD: వారణాసి మూవీ ఈవెంట్‌లో హనుమంతుడిపై దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత చికోటీ ప్రవీణ్ స్పందించారు. రాజమౌళి తీరు మదం ఎక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టు ఉందని, రాజమౌళి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. దేవుడి పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించే నీవు ఇలా మాట్లాడటం తగదని, అహంకారంతో వెళ్తే నీ పతనం ఖాయమని పేర్కొన్నారు.