కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నిడమర్రులో మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
➢ గుడివాడలో హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఎస్సై నాగరాజు
➢ నందిగామలో కారు, బైకు ఢీ.. వ్యక్తి మృతి
➢ మోపిదేవి మండలం పెద్దప్రోలులో రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్