రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి సారి!

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి సారి!

జర్మనీలో క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ నాయకుడు ఫ్రెడ్రిక్ మెర్జ్, ఛాన్సలర్ పదవి కోసం జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఊహించని ఓటమిని చవిచూశారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జర్మనీ చరిత్రలో మొదటిసారిగా జరిగింది. మెర్జ్‌కు 630 ఓట్లలో అవసరమైన సంపూర్ణ మెజారిటీ కంటే ఆరు ఓట్లు తక్కువగా, 310 ఓట్లు మాత్రమే వచ్చాయి. 307 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు.