ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12pm

★ ఉల్లి రైతులు పురుగుల మందే తాగలేదు: ఎమ్మెల్యే దస్తగిరి
★ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి.?
★ అన్నదాత పోరుబాటకు తరలిరండి: మాజీ MLA కంగాటి శ్రీదేవి
★ శ్రీశైలం జలాశయంకు భారీగా వరద ఉధృతి
★ డోన్ బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య