పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మార్వో
MBNR: హన్వాడలోని ZPHS పాఠశాలను MRO కిష్ట్యా నాయక్ తనిఖీ చేశారు. స్కూల్‌లో స్టాక్, వంటగదిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మెనూ వివరాలను తెలుసుకుని, పాఠశాలలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యశోద, విద్యార్థులు పాల్గొన్నారు.