రిటైర్డ్ బిల్ కలెక్టర్ గురవయ్య మృతి
KDP: పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లెకు చెందిన తోట గురవయ్య(85) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. ఆయన గతంలో రెవెన్యూ శాఖలో బిల్ కలెక్టరుగా విధులు నిర్వహించారు. పదవీ విరమణ తర్వాత టిడిపిలో క్రియాశీలక నాయకుడిగా పనిచేశారు. ఆయన మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.