VIDEO: రాజవొమ్మంగిలో వాహన తనిఖీలు

VIDEO: రాజవొమ్మంగిలో వాహన తనిఖీలు

ASR: రాజవొమ్మంగి మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌరీ శంకర్ సిబ్బందితో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు.