వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

VZM: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కొత్తవలస శాఖ గ్రంథాలయంలో మండలంలోని పలు పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 25 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతభను చూపించారు. ఈ కార్యక్రమానికి వ్యహారకర్తగా గ్రంథాలయ అధికారిణి రామలక్ష్మి వ్యవహరించారు.