శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

* టెక్కలి బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పీటీఏ సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు  
* ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
* డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా: SI వెంకటేష్
* రేపు కవిటి SVJ కళాశాలలో జాబ్ మేళా