పట్టుబడిన ఇసుక వేలంపాట

పట్టుబడిన ఇసుక వేలంపాట

NRML: భైంసాలో ఇటీవల అక్రమంగా నిల్వ ఉంచిన 5 ఇసుక కుప్పలు సుమారు 100 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ,పోలీసు అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇసుక వేలం పాట నిర్వహించడం జరుగుతుందని తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు రూ.1000 చెల్లించి ఈ వేలం పాటలో పాల్గొనవచ్చని తెలిపారు