VIDEO: 'రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించారు'

VIDEO: 'రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించారు'

HYD: చుక్కా రామయ్య 100వ జన్మదిన సందర్భంగా విద్యానగర్‌లోని చుక్కా రామయ్య నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా చుక్కా రామయ్య తనదైన పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.