ఉండవల్లి NHపై ప్రమాదాల నివారణ చర్యలు

ఉండవల్లి NHపై ప్రమాదాల నివారణ చర్యలు

GDWL: 'అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండవల్లి శివారులోని బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై శేఖర్ చర్యలు చేపట్టారు. వినాయక కాటన్ మిల్ వద్ద స్పీడ్ లిమిట్ బోర్డు ఏర్పాటు చేయగా, రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదాల నివారణ కోసం రోడ్డు సైనేజ్ బోర్డులు అమర్చి వాహనదారులకు అవగాహన కల్పించారు.