ఘనంగా గన్నమని ఆనందరావు శతజయంతి వేడుకలు

ఘనంగా గన్నమని ఆనందరావు శతజయంతి వేడుకలు

కోనసీమ: కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గన్నమని ఆనందరావు విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆనందరావు శతజయంతి వేడుకల సభలో పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు.