రెసిడెన్షియల్ కోచింగ్ ప్రారంభం

రెసిడెన్షియల్ కోచింగ్ ప్రారంభం

VZM: మార్చి 2026 జరిగే పదవతరగతి పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు వియ్యంపేట సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర హాస్టల్‌లో రెసిడెన్షియల్ కోచింగ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MEOలు శ్రీదేవి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. DEO యు.మాణిక్యంనాయుడు ఆదేశాల మేరకు దీన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.