'మే డేను జయప్రదం చేయండి'

SRD: నారాయణఖేడ్ పట్టణంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎన్ ఆనంద్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మేడే ఉత్సవాలను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వంట ఆర్పు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.