ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్ ఇద్దరు.. మృతి
మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారు గుడుంబా తండా వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చేస్తుంది. ఆటోను ఇసుక ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో క్షతగాత్రులను మానుకోట ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.