'ఉపాధి హామీ వేతనదారులు అకౌంట్ ఓపెన్ చేసుకోండి'

'ఉపాధి హామీ వేతనదారులు అకౌంట్ ఓపెన్ చేసుకోండి'

ELR: ఉపాధి హామీ పనుల లబ్ధిదారులు పోస్ట్ ఆఫీస్ వద్ద ఇండియా పోస్ట్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వేలిముద్ర/ముఖ ప్రామాణీకరణ ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవాలని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో గోడ పత్రికను విడుదల చేశారు. పోస్ట్ ఆఫీస్ డోర్ స్టెప్ సర్వీస్ కొరకు 155299 ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.